గద్వాల్: అయిజలో ఘనంగా డీజేఎఫ్ 11వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరణ
అయిజలో దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇందులో కాశపోగు జాన్, సంకాపురం రాముడు తదితరులు పాల్గొన్నారు.