Public App Logo
Jansamasya
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal
Kedarnath
Weather
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate
Viralvideo

ఆళ్లగడ్డ విభిన్న ప్రతిభావంతులు సమాజానికి ఆదర్శం, సిటీ మిషన్ మేనేజర్ సుజాత

Allagadda, Nandyal | Dec 3, 2025
బాధ్యత రహితంగా తిరుగుతున్న ఎంతోమందికి విభిన్న ప్రతిభావంతులు ఆదర్శంగా ఉన్నారని, అలాంటి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని ఆళ్లగడ్డ సిటీ మిషన్ మేనేజర్ సుజాత బుధవారం పేర్కొన్నారు, ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వం ద్వారా వారికి అందుతున్న వివిధ పథకాలను వివరించారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ మెప్మా సీఈవో శిరీష, సహా టిఎల్ఎఫ్, ఓబీలు తదితరులు పాల్గొన్నారు