నిర్మల్: చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
Nirmal, Nirmal | Nov 9, 2026 హైదరాబాద్లోని చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.