ఏటూరునాగారం: కోడిపందాల ముసుగులో భారీ జూదం: 156 మంది అరెస్ట్, రూ.20 లక్షల నగదు సీజ్
ఛత్తీస్గఢ్-బీజాపూర్ అడవుల్లో కోడిపందాల ముసుగులో జరుగుతున్న జూదంపై పోలీసుల దాడి. ములుగు జిల్లాకు చెందినవారే అధికం. 156 మంది అరెస్ట్, 47 కార్లు, రూ.20 లక్షల నగదు స్వాధీనం.