నార్కెట్పల్లి: నార్కట్పల్లి ఐడిఎల్ కంపెనీలో భారీ పేలుడు: 4గురు కార్మికులకు తీవ్ర గాయాలు
నార్కట్పల్లి మండలం గోపాలపల్లిలోని ఐడిఎల్ కంపెనీలో జరిగిన భారీ పేలుడులో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులలో ముగ్గురు ఒడిశాకు చెందినవారు కాగా, ఒకరు రామన్నపేట వాసి. విషమంగా ఉన్న ముగ్గురిని హైదరాబాద్కు తరలించారు.