కుప్పం: ఆర్కేవీబీ పేట పాఠశాల స్కూల్ కమిటీ ఎన్నికలు: చైర్మన్గా పవిత్ర గురుస్వామి
కార్వేటినగరం మండలం ఆర్కేవీబీ పేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన స్కూల్ కమిటీ ఎన్నికల్లో చైర్మన్గా పవిత్ర గురుస్వామి, వైస్ చైర్మన్గా పి. ద్రాక్షాయిణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.