కొత్తపేట: వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా మహాస్నపనం
ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. రెండవ రోజున భాగంగా స్వామివారికి భక్తిశ్రద్ధలతో మహాస్నపనం నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.