Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

ప్రత్తిపాడు: అన్నవరంలో ఎటు చూసినా గోవింద నామాలే ఘనంగా జరిగిన ప్రాకార సేవ మహోత్సవం

Prathipadu, Kakinada | Sep 13, 2025
అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో శనివారం ప్రాకార సేవ అత్యంత ఘనంగా జరిగింది.స్వామివారికి జరగవలసిన అత్యంత కీలకమైన సేవ కావడంతో దేవస్థానం ఉద్యోగులు భక్తులు వేద పండితులు అర్చకులు వేద విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు..మరోపక్క ఎటు చూసినా గోవింద నామాలతో అన్నవరం శనివారం మారి మోగిపోయింది