బనగానపల్లె: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పై ఫైర్ అయిన మాజీ ఎమ్మెల్యే కాటసాని
బనగానపల్లె పట్టణంలో ఇటీవల షాది ఖానా ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటసాని పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. మీడియా ముందు ఆయన సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు