గుంటూరు: గుంటూరులో జోరుగా కూటమి ఎన్నికల ప్రచారం: మేయర్ అభ్యర్థి లక్ష్మి అపర్ణ ఆధ్వర్యంలో ప్రచారం
Guntur, Guntur | Oct 23, 2026 గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ముహమ్మద్ నసీర్, మేయర్ అభ్యర్థి లక్ష్మి అపర్ణ కోవెలమూడి మరియు కార్పొరేటర్ అభ్యర్థి చేరెడ్డి నాగ క్రాంతి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.