జగిత్యాల: జగిత్యాల విమెన్స్ డిగ్రీ కాలేజీలో 5.5 కోట్లతో కొత్త భవనం: త్వరలో ప్రారంభం
జగిత్యాల విమెన్స్ డిగ్రీ కాలేజీ ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. 5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనంతో పాటు, 1 కోట్ల నిధులతో ఉర్దూ ఘర్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వెల్లడి.