పెందుర్తి: లిశాంత్ ప్రాణాలు కాపాడిన టీడీపీ నేతలు: చిన్నారికి 43,500 రూపాయల ఆర్థిక సాయం
సబ్బవరం మండలం అమృతపురానికి చెందిన మూడేళ్ల బాలుడు లిశాంత్ కాలేయ మార్పిడికి టీడీపీ నేతలు 43,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. మండల అధ్యక్షుడు గండి ముత్యాలనాయుడు పిలుపు మేరకు స్థానిక నాయకులు ఈ సాయాన్ని సేకరించారు.