నిర్మల్: జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ భవేష్ మిశ్రా
Nirmal, Nirmal | Nov 8, 2026 దీపావళి సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బాణసంచా కాల్చేటప్పుడు భద్రతా జాగ్రత్తలు పాటించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.