సారంగాపూర్: రేచపల్లిలో భక్తుల కోసం కొత్తగా టాయిలెట్ల నిర్మాణం: సర్పంచ్ బాస మహేష్
రేచపల్లిలో మహిళలు, దేవాలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టాయిలెట్ల నిర్మాణానికి సర్పంచ్ బాస మహేష్ చర్యలు చేపట్టారు. మహిళా సమాఖ్య భవనం వద్ద నిర్మాణ పనులు మొదలవ్వగా, దేవాలయాల వద్ద నిర్మాణాల కోసం తీర్మానం పంపించారు.