పరకాల: పరకాలలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు: పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
హన్మకొండ జిల్లా పరకాల అమరవీరుల మైదానంలో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.