మంచిర్యాల: ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ సేవలను పరిశీలించిన జిల్లా ఎంప్లాయిస్ జాక్
మంచిర్యాల జిల్లాలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుతున్న ఉచిత వైద్య సేవలను జాక్ అధ్యక్షుడు గడియారం శ్రీహరి పరిశీలించారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ హెల్త్ కార్డు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.