కాకినాడ రూరల్: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు: విచారణలో నోరు మెదపని నిందితుడు సాదిక్
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ పోలీసుల విచారణలో మౌనం వీడటం లేదు. నిన్న జరిగిన విచారణలో సాదిక్ ఏ సమాధానం చెప్పలేదని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి వద్ద లభించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్లు మరియు డిలీట్ చేసిన డేటాపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.