నిడదవోలు: రాజానగరం: ఓటరు జాబితా సవరణపై పరిశీలకురాలు కె. మాధవీలత పర్యవేక్షణ
రాజానగరం నియోజకవర్గంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను జిల్లా పరిశీలకురాలు కె. మాధవీలత పరిశీలించారు. దివాన్‌చెరువు సచివాలయంలో రికార్డులను తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం పారదర్శకంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.