తాడూరు: అక్టోబర్ 2 నుండి 8 వరకు కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవాలు
అక్టోబర్ 2 నుండి 8 వరకు కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవాలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న పిలుపునిచ్చారు. తాడూరులో పోస్టర్ ఆవిష్కరించిన కేవీపీఎస్ నాయకులు, మండల మరియు గ్రామ కేంద్రాల్లో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.