కర్నూలు: ఈవీఎంల భద్రతపై కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆకస్మిక తనిఖీ
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి కలెక్టరేట్ లోని ఈవీఎం గోదామును శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, సీసీ కెమెరాల పర్యవేక్షణ మరియు రిజిస్టర్ల నిర్వహణపై సిబ్బందికి ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు.