నిర్మల్: నిర్మల్లో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు: అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
Nirmal, Nirmal | Oct 2, 2026 72వ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా నిర్మల్ అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అటవీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీ ద్వారా వన్యప్రాణులు, అటవీ సంపద పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు.