అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని విస్తృతంగా వాహనాలతో కార్యక్రమాలు నిర్వహించిన ఎస్ఐలు ప్రసాదు, గాయత్రి
Anantapur Urban, Anantapur | Oct 1, 2026
అనంతపుర నగరంలోని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం ఐదు గంటలు 50 నిమిషాల సమయం లోని ఎస్ఐ ప్రసాదం మహిళా ఎస్సై గాయత్రి ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనకే కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు