నిర్మల్: నిర్మల్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం: సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు
Nirmal, Nirmal | Sep 30, 2026 నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం జరిగింది. కౌన్సిలర్లు లేవనెత్తిన వార్డు సమస్యలపై అధికారులు సమన్వయంతో పనిచేసి, వెంటనే పరిష్కరించాలని వైస్ చైర్మన్ ఆదేశించారు.