కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని బి తాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆకెపోగు జయన్న తండ్రి పెద్ద బెన్నయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి బుధవారం మృతదేహానికి నివాళులర్పించారు. ఇది సందర్భంగా మృతదేహంపై పూలమాల వేశారు. మృతుని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు.