పూతలపట్టు: తవణంపల్లిలో ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు
తవణంపల్లి మండలంలో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలను అభిమానులు, జనసేన నాయకులు ఘనంగా జరిపారు. అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయంలో పూజలు, మొక్కలు నాటడం మరియు కేక్ కట్ చేయడం వంటి కార్యక్రమాల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.