ధర్మపురి: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో ఘనంగా అంగారక సంకటహర చతుర్థి వేడుకలు
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం అనుబంధ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ గణపతికి ఘనంగా అభిషేకం, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, వేద పండితులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.