తుని పట్టణ ఒకటో వార్డ్ వైసీపీ నేతలు కార్యకర్తలతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సమీక్ష ఎందుకో తెలుసా
Tuni, Kakinada | Sep 14, 2025 కాకినాడ జిల్లా తుని పట్టణ ఒకటో వార్డు వైసిపి నేతలు కార్యకర్తలతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆదివారం రాత్రి సమీక్ష నిర్వహించారు.తాజా వార్డులో పరిస్థితులు ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నాయి ప్రభుత్వం ఏం చేస్తుంది మనమేం చేయాలి ఎలా పలు విషయాలు పై మాజీ మంత్రి ఆరా తీశారు పట్టణానికి సంబంధించి వైసీపీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు