మార్కాపురం: చెరువు కట్టపై కారు ఆటోను ఢీ కొట్టింది. అదుపుతప్పిన ఆటో ముందున్న బైకును ఢీకొట్టడంతో బైక్ పై వ్యక్తికి స్వల్ప గాయాలు
మార్కాపురం చెరువు కట్టపై కారు ఆటోను ఢీ కొట్టింది. అదేవిధంగా ఆటో ముందు ఉన్న బైకును ఢీకొనడంతో చెరువులోకి దూసుకెళ్లింది. బైక్ పై ఉన్న స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆస్పటల్ తరలించారు. కారు ఆటోలో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.