జగిత్యాల: ఉక్రెయిన్ నుంచి జగిత్యాల చేరుకోనున్న సుదర్శన్ గౌడ్ మృతదేహం
ఉక్రెయిన్లో క్షిపణి దాడిలో మరణించిన జగిత్యాల వాసి వావిలాల సుదర్శన్ గౌడ్ మృతదేహం అక్టోబర్ 31న స్వగ్రామానికి చేరుకోనుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మృతదేహాన్ని పోలాండ్ మీదుగా హైదరాబాద్కు తరలిస్తున్నారు.