గంగాధర నెల్లూరు: దేవళంపేటలో అందుబాటులోకి వచ్చిన ఎన్టీఆర్ సంతగేటు: ట్రాఫిక్ సమస్యలకు చెక్
గంగాధర నెల్లూరు నియోజకవర్గం దేవళంపేటలో ఎమ్మెల్యే థామస్ సహకారంతో నిర్మించిన ఎన్టీఆర్ సంతగేటును ప్రారంభించారు. రోడ్డుపై సంత నిర్వహణ వల్ల జరుగుతున్న ట్రాఫిక్ అంతరాయాలు, ప్రమాదాలను నివారించడానికి ఈ ప్రత్యేక సంత ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.