కొడంగల్: మున్సిపాలిటీలోని 5వార్డులో గుంతల మయమైన రోడ్డు, మరమ్మతులు చేయించిన డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్
సొంత నిధులతో మరమ్మత్తు పనులు చేయించిన డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు గురువారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డ్ మైత్రి వెంచర్ కి వెళ్లే రహదారిలో సిద్ధాంతి కాలనీలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రోడ్డు మొత్తం గుంతల మయంగా కావడం జరిగింది. ఆ విషయాన్ని కాలనీవాసులు డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి రహదారిపై డస్ట్ వేయించి రోడ్డు మమరమ్మత్తులు చేయించడం జరిగింది. దీంతో కాలనీవాసులు అతని పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ.. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్