Public App Logo
డయల్ 100 కాల్ రాగానే వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వచ్చి కత్తితో పొడుచుకున్న అతనిని వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేసినందుకు టూటౌన్ సిబ్బందిని కాలనీ వాళ్లు అభినందించారు. - Siddipet News