పుంగనూరు: ఓటర్ల జాబితాలో అక్రమాలు: కలెక్టర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
ఓటర్ల జాబితాలో 13 కోట్ల ఓట్ల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పుంగనూరులో కాంగ్రెస్ పార్టీ నిరసన. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్‌ను తొలగించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షుడు గాజుల భాస్కర్.