పూతలపట్టు: కాణిపాకం యూనియన్ బ్యాంక్ మేనేజర్ తీరుపై నిరసన, ధర్నాకు పిలుపు
కాణిపాకం యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ధర్నాకు పిలుపునిచ్చారు. ఖాతాదారుల పట్ల సరిగా స్పందించడం లేదని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరసన కొనసాగుతుందని స్థానికులు తెలిపారు.