ప్రతిపాడు నియోజకవర్గంలో తల్లికి వందనం పథకం పండుగ..ముగ్గురు పిల్లలకు సైతం పడడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న కుటుంబాలు
కాకినాడజిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రతిపాడు ఏలేశ్వరం కత్తిపూడి శంఖవరం ప్రాంతాలలో ముగ్గురు ఉన్న పిల్లలకు సైతం తల్లికి వందనం పథకం సొమ్ములు జత కావడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం ప్రత్యేకంగా వారంతా మీడియా ముందు వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు వీడియోలో చూద్దాం