కొండవారిపేట చిన్న వయసులో ఎవరూ లేకపోవడంతో వ్యసనాలకు పాల్పడి దొంగతనాలుచేస్తున్న 11ఏళ్ల బాలుడ్ని చిల్డ్రన్స్ హోమ్‌కి తరలింపు
కాకినాడ జిల్లా కొండవారిపేట ప్రాంతంలో ఎవరూ లేక అనాధలా తిరుగుతున్న ఎలిజా అనే పదకొండేలా బాలుడు దొంగతనాలకు పాల్పడడం చెడు వ్యసనాలకి అలవాటు పడినట్లుగా పోలీసులు తెలిపారు.ఈ నేపథ్యంలో బాలుడిని తీసుకుని పిఠాపురం నియోజకవర్గంలో గల చిల్డ్రన్ హోమ్ కి తరలించినట్లుగా పోలీసులు తెలియజేశారు