పెద్దిపాలెం గ్రామంలో ముగ్గురు అరెస్ట్, 30 లీటర్ల సారా స్వాధీనం
కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో ఎక్సైజ్ మరియు పోలీసులు కార్డెన్ సెర్చ్ శుక్రవారం నిర్వహించారు. సందర్భంగా పెద్దిపాలెం గ్రామంలో ముగ్గురు పాత నేరస్థులను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు 30 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. అనుమానిత వ్యక్తులు పై ఆరాతీస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు