కర్నూలు: ఆదోని మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు
ఆదోని మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా చివరి రోజున టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు కొంకా ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.