కోరుట్ల: తప్పిపోయిన మేక పిల్లను గంటలోనే కనిపెట్టిన పోలీసులు
కోరుట్లలో మేక పిల్లను దొంగిలించిన నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గంటలోనే పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదుపై వేగంగా స్పందించి మేక పిల్లను సురక్షితంగా అప్పగించిన పోలీసులను నెటిజన్లు అభినందిస్తున్నారు.