మద్దూర్: రెబర్తిలో ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన DRDO PD జయదేవ్ ఆర్య
మద్దూరు మండలం రెబర్తి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, జలసిరి పనులు మరియు ఫారం పాండ్ల నిర్మాణాలను డీఆర్డీఓ పీడీ జయదేవ్ ఆర్య క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.