పార్వతీపురం: పార్వతీపురంలో ఘనంగా 'రెడ్ రన్' మారథాన్: ఎయిడ్స్ అవగాహనపై భారీ ర్యాలీ
పార్వతీపురంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎస్.వి.డి కళాశాల నుండి కలెక్టరేట్ వరకు 'రెడ్ రన్' మారథాన్ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 117 మంది పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.