Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కోడుమూరు: సల్కాపురం వద్ద కారు_ ఆటో డీ, దెబ్బతిన్న వాహనాలు

Kodumur, Kurnool | Dec 17, 2025
గూడూరు మండలంలోని కే నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సల్కాపురం గ్రామం వద్ద బుధవారం కారు_ ఆటో ఢీకొన్నాయి. ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడంతో దెబ్బతిన్నాయి. ఆటో పై తరలిస్తున్న ఫ్రిడ్జ్ రోడ్డుపై పడింది. ఈ ఘటనలో డ్రైవర్లకు గాయాలైనట్లు తెలిసింది.
కోడుమూరు: సల్కాపురం వద్ద కారు_ ఆటో డీ, దెబ్బతిన్న వాహనాలు - Kodumur News