రాజమండ్రి సిటీ: రాజమండ్రిలో న్యాయవాదుల నిరసన: విధుల బహిష్కరణ
న్యాయవాదులపై అక్రమ కేసులు, రౌడీషీట్ నమోదుకు వ్యతిరేకంగా రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఇవాళ విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని వారు డిమాండ్ చేశారు.