భారత ఎన్నికల సంఘం, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ ఆదేశాలతో నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియ ఈ నెల 24క్రితం పూర్తిచేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణపై కూడా ప్రత్యేక దృష్టి.