పూతలపట్టు: కమ్మగట్టుపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా శ్రావణమాస పూజలు
పూతలపట్టు మండలం కమ్మగట్టుపల్లి సమీపంలోని రాసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, అర్చనలతో ఆలయం భక్తులతో సందడిగా మారింది.