వాజేడు: వాజేడు మండలం చీకుపల్లి వద్ద రహదారిపైకి గోదావరి వరద నీరు: రాకపోకలు నిలిపివేత
Wazeedu, Mulugu | Sep 26, 2026 ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద ప్రధాన రహదారిపైకి గోదావరి వరద నీరు చేరింది. దీంతో పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరించారు.