వంకాయలపాడు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ప్రసాదరావు.
ఇంకొల్లు మండలం వంకాయలపాడు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ టిఆర్ఎస్ అధికారి ప్రసాదరావు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి అన్నారు..