జగిత్యాల: ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ - దరఖాస్తు చేసుకోండి
జగిత్యాల జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ. EDP మరియు ఐటీ హెల్ప్ డెస్క్ కోర్సులలో 350 మందికి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు tgscbhavitha.cgg.gov.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలని సూచన.