వనపర్తి: వనపర్తి శ్రీరామ థియేటర్ పార్కింగ్‌లో బైక్ చోరీ: నిందితుల కోసం పోలీసుల గాలింపు
వనపర్తి శ్రీరామ థియేటర్ పార్కింగ్‌లో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ చోరీకి గురైంది. సీసీటీవీలో కనిపిస్తున్న యువతి, యువకుల ఆచూకీ తెలిస్తే 8712670612 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. సమాచారం ఇచ్చిన వారికి పారితోషికం ఉంటుంది.