శ్రీశైలం: శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం
శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది.. స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది అని శ్రీనివాసరావు తెలియశారు. ఆదివారం సెలవు దినం రావడంతో శ్రీశైలంకి స్వామ్య అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్ లో ఉన్న భక్తుల కొరకు అల్పాహారం మంచినీళ్లు అందజేస్తున్నారు దర్శనం త్వరగా ఏర్పాటు చేస్తున్నామన్నారు